Anantapur MP and Telugu Desam Party leader JC Diwakar Reddy on Thursday said that he will resign as Lok Sabha MP soon. <br />అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జెసి దివాకర్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. <br />